కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేబినెట్ భేటీకి హాజరు కాలేదు. ఆయన్ను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి నియమించడంతోనే ఆయన మంత్రివర్గ సమావేశానికి హాజరు కాలేదని తెలుస్తోంది. కిషన్ తన మంత్రి పదవి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
Union Minister Kishan Reddy did not attend the Cabinet meeting. It seems that he did not attend the cabinet meeting because he was appointed by the Telangana state president. There are also reports that Kishan may resign from his ministerial post.
~PR.38~